అతి పిన్న వయసులోనే జగత్ జేతగా నిలిచాడు తెలుగు తేజం దొమ్మరాజు గుకేష్ !!!

తెలుగు తేజం దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే జగత్ జేతగా నిలిచాడు.డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లెరిన్…